
Andhra Jyothy09 Aug, 09:44 pm
భారత్ టార్గెట్ ఎంతంటేబెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్-భారత్ జట్లు రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత్‌కు 155 పరుగుల లక్ష్యాన్ని