
AP7AM01 Aug, 03:54 pm
హార్దిక్ పాండ్యా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోటీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తన ప్రియురాలు, మోడల్ మహీకా శర్మను హార్దిక్ రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం