
TeluguOne01 Aug, 10:54 am
టెస్ట్ పేరుతో వేధింపులు.. 5 నెలల గర్భిణి ఆత్మహత్యమెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి సుస్మిత (24) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిన్నర క్రితం వివాహమైన