
Asianet News Telugu20 Jun, 10:28 am
పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమాటాలీవుడ్లో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ జోరందుకుంది. గత కొంతకాలంగా స్టార్ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు మూవీ మేకర్స్. గతంలో తమ అభిమాన హీరో