
TV9 Telugu12 Sept, 12:24 am
ఆంజనేయుడి పాత్రలో ఉన్న ఈప్రముఖ హీరో ఎవరో గుర్తుపట్టారామెగాస్టార్ చిరంజీవికి ఆంజనేయ స్వామిపై అపారమైన భక్తి ఉందని చాలా మందికి తెలుసు. ఆయన జీవితంలో ఆంజనేయ స్వామి ప్రస్తావన చిన్నతనం నుంచే ఉంది. బాపట్లలో ఆయన చదువుకునే రోజుల్లో, స్కూల్ పక్కనే ఒక ఆంజనేయ స్వామి