Samayam Telugu14 Sept, 11:24 am
రోజుల్లో 185 కేసులు.. కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ పంజా.. 121 టన్నుల ఆహార పదార్థాలు సీజ్హైదరాబాద్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియాపై పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో నాసిరకం, కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన