
SkyC Media24 Jun, 11:54 am
భారత తీరానికి తిరుగులేని రక్షణ.. నౌకాదళంలోకి 'త్రిశూలం' లాంటి స్వదేశీ నౌకలుభారత రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ రక్షణను మరింత బలోపేతం చేస్తూ భారత నౌకాదళంలోకి మూడు అత్యాధునిక స్వదేశీ నౌకలు అధికారికంగా చేరాయి. జూన్ 21న కోల్కతాలో జరిగిన