
Andhra Jyothy05 Oct, 10:24 am
రైలు పట్టాల మీద మహిళపై దాడి.. అందరూ చూస్తుండగానేరైల్వే పట్టాలపై ఓ జంట ఘర్షణకు దిగిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మహిళను రైల్వే పట్టాలపై పడేసిన ఓ వ్యక్తి ఆమెపై తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది. ముంబై: రైల్వే పట్టాలపై ఓ జంట ఘర్షణకు దిగిన వ