
Asianet News Telugu16 Jun, 08:42 am
ఇదొక్కటి ఉంటే చాలు.. ఇంట్లోనే ఈజీగా కాస్ట్లీ స్ట్రాబరీ, బ్లూబెర్రీ పంటబెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొనుక్కు తినాలంటే ఖరీదెక్కువ. తినాలని ఉన్నా అందరూ కొనలేరు. కానీ ఈ బెర్రీ పళ్లలో చాలా రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్