
Asianet News Telugu11 Aug, 11:04 pm
ఈ 5 ఆకుకూరల్ని కుండీల్లో ఈజీగా పెంచేయచ్చు.. 15 రోజుల్లోనే చేతికొస్తాయిబాల్కనీ, చిన్న కుండీల్లో మైక్రె గ్రీన్స్ పెంచుకోవచ్చు. పెసలు, మెంతులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలను మొలకెత్తేలా చేస్తే 7 నుంచి 15 రోజుల్లో రెడీ అవుతాయి. ఇవి చాలా పోషకమైనవి. గింజల్ని నానబెట్టి, తేమగా