
Oneindia Telugu01 Sept, 04:24 am
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వేళ విజయ్ ఊహించని రాజకీయంతమిళనాడు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం విజయ్ పక్కా ప్రణాళికా బద్దంగా తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. డీఎంకే- అన్నా డీఎంకే పైన గురి పెట్టారు. విజయ్ కూటమి బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు