Samayam Telugu29 Jun, 11:04 am
మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి సోదరుడిపై గొడ్డలితో దాడి.. బిహార్ లో భూ వివాదమే కారణంమీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై బిహార్లో దాడి జరిగింది. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పంకజ్ త్రిపాఠి సోదరుడు విజయేంద్రనాథ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వెంటన