
Andhra Jyothy30 Aug, 07:54 pm
చిన్నారిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. చూస్తే కన్నీళ్లు ఆగవురోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం వంటి కారణాలతో ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడి