
AP7AM19 Jun, 10:51 am
మీ బాస్ నిజంగా మంచివాడేనా?.. ఈ 5 లక్షణాలు ఉంటే మీరు లక్కీ‘బాస్’ అనే మాట వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఒత్తిడి, టార్గెట్లు, మందలింపులే. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా చెడ్డ బాస్ల కథలే కనిపిస్తుంటాయి. ప్రతి పనిలో జోక్యం చేసుకోవడం, ఉద్యోగుల మాట వినకపో