
Oneindia Telugu23 Aug, 10:34 am
ఆ బంగారు భూమిపై అందరి కళ్ళువరంగల్ జిల్లాలో ఒక సాధారణ వ్యవసాయ భూమి ఇప్పుడు బంగారు భూమి అన్న చర్చకు కారణమైంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఆరు ఎకరాల పొలంలో పురాతన బంగారు ఆభరణాలు లభించడంతో స్థానికుల మధ