Samayam Telugu16 Jun, 04:54 am
మోదీ సర్కార్ స్కెచ్ ఫలించింది.. బంగారం, వెండికి భారీగా తగ్గిన డిమాండ్.. ఈ లెక్కలు చూస్తేGold Imports May : కేంద్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించి ఎగుమతి, దిగుమతుల డేటాను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో సుమారు 5.63 బిలియన్ డాలర్ల విలువైన బంగారం మన దేశంలోకి రాగా.. ఇది మే నెలలో 3.42 బి. డాలర్లకు