
TV9 Telugu11 Jun, 09:33 am
ఇలా కూడా మోసం చేస్తారా? ఇంటి గుమ్మం వద్దే భారీ మోసం.. గోల్డ్ చైన్ లతో పరారైన కేటుగాడుకర్నూలు, జూన్ 11: కొండపేటకు చెందిన పద్మావతి, చంద్రకళ లు వరుసకు వదిన మరదలు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి “కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం బంగారు