
Eenadu22 Nov, 07:24 am
అహోబిలంలో ఏపీటీడీసీ ఛైర్మన్ పూజలుఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ ) ఛైర్మన్ నూకసాని బాలాజీ దర్శించుకున్నారు. ఎగువ ,దిగువ
