
TeluguOne14 Jul, 02:44 pm
హైదరాబాద్ హాస్టల్ వాష్ రూమ్ లో యువతి ప్రసవంహైదరాబాద్ నగరంలో గుండెల్ని పిండేసే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. చారిత్రాత్మక గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్ గదిలో ఒక యువతి రహస్యంగా ప్రసవించింది. ఎవరికీ తెలి