
Namasthe Telangana02 Aug, 03:14 am
గోదావరి వరదలను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలికొత్తగూడెం, జూన్ 27 : గోదావరి నది వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నా
