
AP7AM02 Aug, 01:34 pm
శంషాబాద్ లో చిరుత భయానికి తెర.. ఊపిరి పీల్చుకున్న స్థానికులుశంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తోందన్న భయాందోళనలకు అటవీశాఖ అధికారులు తెరదించారు. పాఠశాల ఆవరణలో కనిపించిన పాదముద్రలు చిరుతవి కావని అధికారులు స్పష్ట