
Oneindia Telugu10 Aug, 11:34 pm
అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర యుద్ధం.. శాంతి ఒప్పందానికి తూట్లుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రణరంగం మొదలైంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోందని