
AP7AM14 Oct, 11:04 pm
రైలులో హనీమూన్ డెకరేషన్.. టీసీపై వేటు, డెకరేటర్ పై కేసునందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో నవ దంపతుల కోసం ఒక ఫస్ట్ ఏసీ కూపేను బెలూన్లు, పూలతో అలంకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది