Samayam Telugu30 Jul, 09:44 am
ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగను