
Asianet News Telugu24 Jul, 03:04 am
బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్ ను కొడితేనే గండం గట్టెక్కేనాభారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్