Samayam Telugu06 Jul, 01:54 pm
కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియన్ హఠాత్ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముGeorge Kurian Resigns : జాతీయ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన మంత్రి పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామా