
Oneindia Telugu19 Jul, 05:34 am
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హత్యకు కుట్రఅంతర్జాతీయ రాజకీయాలను షేక్ చేసే ఓ సంచలన దౌత్యపరమైన వివాదం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఇరాన్ శాంతి చర్చల కోసం వెళ్లి పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, ఆయనతో కూడిన ఉన