
10TV Telugu03 Sept, 02:24 pm
నన్ను కిడ్నాప్ చేశారనుకున్నా’.. జేసన్ సంజయ్ చిన్ననాటి సీక్రెట్ రివీల్.. తండ్రి విజయ్ తో విభేదాల రూమర్స్ కుJason Sanjay : తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్‌తో కుమారుడు జేసన్ సంజయ్ కు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న రుమర్లకు ఫుల్ స్టాప్ పడింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే