
TeluguOne22 Aug, 11:04 pm
పుష్ప స్టైల్ లో గంజాయి స్మగ్లింగ్... 525 కిలోలు స్వాధీనంపుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయిని దాచిపెట్టి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రవాణా ముఠాను తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (E