
NTV Telugu19 Jul, 04:24 pm
ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్