
Vaartha18 Jun, 07:04 am
ఇస్లామిక్ మూకల బెదిరింపులతో బంగ్లాదేశ్ లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేతLord Sri Rama in Bangladesh : బంగ్లాదేశ్‌లోని గైబంధా జిల్లాలో తీవ్రమైన మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణ పనులు