
TV9 Telugu20 Jul, 04:14 pm
ఆ హీరో నన్ను ఆప్యాయతతో చేరదీశారు.. కానీ 39 ఏళ్లకే చనిపోవడం చాలా బాధేసిందిగగన్ విహారి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ పైన ఫొటో చూస్తే ఈ టాలీవుడ్ నటుడిని ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఇతని నటన అద్భుతంగా ఉంటుంది. కాగా చాలా ఏళ్లుగా తెలుగులో సిన