
AP7AM12 Aug, 06:54 am
చాట్ జీపీటీపై బెంగళూరు ఆటో డ్రైవర్ పట్టు.. నెటిజన్ల ఫిదా.. వీడియో ఇదిగోబెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ 'చాట్‌జీపీటీ'పై కనబరిచిన అవగాహన ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి, చివరకు కన్నడలో సంభాషణలు జరపడానికి క