
Asianet News Telugu22 Dec, 01:54 pm
యువతకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. ఉచితంగా ఏఐ శిక్ష ణ , పోటీ ప రీక్ష లప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతక