
Asianet News Telugu16 Jun, 12:39 pm
విద్యార్థుల కు రాష్ట్ర ప్ర భుత్వం గుడ్ న్యూస్ .. ఆ రోజు ఆర్టీసీ బ స్సులో ఉచితనీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను బస్సు సిబ్బందికి చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా రోజున విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపిం