
SkyC Media13 Jun, 01:42 am
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ చెల్లదుమధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా దాఖలైన మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం