
Telugu Times25 Nov, 09:04 am
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడితెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేచింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఖాళీ కానున్న రెండు ముఖ్యమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకై ప్రధాన రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి
