
SMC Elections on 29th జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే స్థానిక ఎన్నికల సందడి మొదలైౖంది. తాజాగా ప్రభుత్వం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత వేడెక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఎస్ఎంసీ ఎన్నికల కోసం ఈ నెల 18న ఓటర్ల జాబితా విడుదల, 25 వరకు అభ్యంతరాల స్వీకరణ, 29న ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులను ఎన్నుకోనున్నారు. పాఠశాలల హెచ్ఎంలు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఎన్నికల షెడ్యూల్ను విద్యార్థుల తల్లిదండ





