Samayam Telugu20 Jul, 01:54 pm
పాదాల మురికి వదిలించే సింపుల్ చిట్కాలుఅలోవెరాలోని పోషకాలు పాదాలపై మురికి తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం రాత్రి పడుకునే ముందు తాజా అలోవెరాను పాదాలకు రాసుకోండి. ఉదయం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోలని ఎసిడిక్ నేచర్ పాదాలపై మురికి తొలగ