
Asianet News Telugu14 Jul, 09:34 am
ఈ పట్టీలతో మీ పాదాలకు సరికొత్త మెరుపు.. ఓ లుక్కేయండిసన్నటి చైన్, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ వెండి పట్టీలు నేటితరం అమ్మాయిలకు చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. సన్నటి చైన్ కి పక్షులు, ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ డిజైన్ పట్టీలు