Samayam Telugu18 Jun, 11:20 am
మెటబాలిజం రేటును మెరుగుపర్చే వెజ్ ఆహారాలుమనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడానికి శరీరంలో జరిగే నిరంతర ప్రక్రియలను అన్నింటినీ కలిపి మెటబాలిజం రేటు (జీవక్రియ రేటు) అని అంటారు. దీని నుంచి వచ్చే ఎనర్జీ వల్లనే శ్వాస తీసుకోవడం, ఆలోచించడం, కదలడ