Samayam Telugu11 Jun, 12:17 pm
విటమిన్ లోపం తగ్గించే 9 ఆహారాలుకోడిగుడ్డు పచ్చసొనలో హెల్తీ ఫ్యాట్స్‌తో పాటు విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అందువల్ల విటమిన్ D లోపం తగ్గాలంటే కోడిగుడ్లు తినడం మంచిది. ఫోర్టిఫైడ్