Samayam Telugu19 Jun, 04:21 am
పొడవాటి జుట్టు కోసం తినాల్సిన ఆహారాలుకోడి గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, ఐరన్, జింక్, సెలీనియం ఎక్కువగా లభిస్తుంది. ఇవి జుట్టును మూలాల నుంచి దృఢంగా మార్చుతాయి. గుడ్లు తింటే జుట్టు బాగా పెరుగుతుందని మయో క్లీనిక్ నివేదిక తెలిపింది. పాలకూరలో ఐ