
Asianet News Telugu20 Aug, 12:24 am
మెదడు ఆరోగ్యం కోసం తప్పక తినాల్సినవికొవ్వు అధికంగా ఉండే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్