
TV9 Telugu13 Jun, 02:18 pm
మిగిలిపోయిన రోటీలను అస్సలు పారేయకండి.. కేవలం 10 నిమిషాల్లో పిల్లలకు ఇష్టమైన 'రోటీ నూడుల్స్' చేసుకోండిలాఇంట్లో మిగిలిపోయిన రోటీలను తిరిగి ఉపయోగించడం కొత్తేమీ కాకపోయినా, రోటీలను సన్నని నూడుల్స్ ముక్కలుగా కోసి, రంగురంగుల కూరగాయలు , చైనీస్ సాస్‌లతో కలిపి అధిక వేడి మీద టాస్ చేయడం వల్ల దీని ఆకృతి, రుచి హోటల్