
Vaartha18 Jun, 08:17 am
నేను పోలీసును.. పైసా ఇవ్వను.. ఫుడ్ కోర్టులో గన్ తో కానిస్టేబుల్ హల్ చల్Gachibowli news:హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గన్ తో బెదిరించిన కానిస్టేబుల్ వ్యవహారం సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ప్రాంతానికి