
Asianet News Telugu15 Jun, 06:47 am
రెండు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న పాట..ప్రతి పెళ్లిలో ఈ పాట వినపడాల్సిందేతెలంగాణ ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు ఎన్నో ఫోక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. కానీ.. ఇప్పుడు వచ్చిన ఈ పెళ్లి పాట మాత్రం చానాళ్లు యాదకుండిపోతుంది. పాట విడుదలైన రెండు రోజుల్లోనే యూ