
Asianet News Telugu21 Aug, 09:34 am
రోజూ అవిసె గింజలు తింటే శరీరంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు ఇవేఇటీవలి కాలంలో చాలామంది ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్స్ వైపు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో అవిసె గింజలు ఒకటి. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ వీటిలోని పోషకాలు మాత్రం ఎక్కువే. అవిసె గింజల్లో ఒ