
AP7AM19 Aug, 04:14 am
హిమాచల్ లో ప్రకృతి ప్రకోపం.. ఝల్మా వాగులో వరదకు చిక్కుకున్న టూరిస్టులుహిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితి జిల్లాలో మంగళవారం మంచు చరియలు కరగడంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరద ఉధృతికి ఓ మారుమూల రహదారి కొట్టుకుపోవడంతో 50కి పైగా పర్యాటక వాహనాలు ఎక్కడికక్కడ నిలి