
Asianet News Telugu12 Jun, 02:41 pm
క్షణాల్లో కుంభవృష్టి.. ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్, ఈ రాత్రి అతలాకుతలం తప్పేలా లేదుగాHeavy Rain Alert : కాస్త ఆలస్యం అయినా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో మెళ్ళిగా ప్రారంభమైన వర్షాలు సెకండ్ వీక్ లో జోరందుకున్నాయి